ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడాపోటీలతో స్నేహపూర్వక వాతావరణం

ABN, First Publish Date - 2021-01-16T05:29:40+05:30

క్రీడా పోటీలతో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని లక్కిరెడ్డిపల్లె మాజీ జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, సింగిల్‌విండో ప్రెసిడెంట్‌ యర్రంరెడ్డిలు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్కిరెడ్డిపల్లె, జనవరి 15: క్రీడా పోటీలతో స్నేహపూర్వక వాతావరణం  నెలకొంటుందని లక్కిరెడ్డిపల్లె మాజీ జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, సింగిల్‌విండో ప్రెసిడెంట్‌ యర్రంరెడ్డిలు అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన వైఎ్‌సఆర్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో బీ.యర్రగుడి గ్రామం చెంచర్లపల్లె జట్టు టోర్నమెంట్‌ విజేతగా నిలిచింది. రన్నర్స్‌గా కోనంపేట జట్లు నిలిచాయి. మొదటి బహుమతి సాధించిన జట్టుకు రూ.10,116, రెండో బహుమతి రూ.5,116లను మాజీ జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు యర్రంరెడ్డి అందజేశారు.   మాజీ ఎంపీటీసీ సయ్యద్‌ అమీర్‌, గంగమ్మ ఆలయ మాజీ చైర్మెన్‌ వెంకటనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T05:29:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising