ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆహార భద్రత చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి

ABN, First Publish Date - 2021-07-30T04:56:32+05:30

ఆహార భద్రతా చట్టాన్ని పక్కాగా అమలు చేసినపుడే పేదరికాన్ని రూపుమాపవచ్చని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.గౌతమి అన్నారు.

మాట్లాడుతున్న జేసీ గౌతమి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి


కడప(కలెక్టరేట్‌), జూలై 29 : ఆహార భద్రతా చట్టాన్ని పక్కాగా అమలు చేసినపుడే పేదరికాన్ని రూపుమాపవచ్చని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.గౌతమి అన్నారు. శుక్రవారం జేసీ చాంబరులో ఆహార భద్రతా చట్టం-2013 అమలు నిర్వహణపై పర్యవేక్షణ, నిరంతర మూల్యాంకనానికి కేంద్ర ప్రభుత్వంచే నియమింపబడిన సెంట్రల్‌ ఫర్‌ డెవెల్‌పమెంట్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ స్టడీస్‌ రాజస్థాన్‌ బృంద అధిపతి డాక్టర్‌  ఉపేంద్ర, కె.సింగ్‌లతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆహార భద్రతా చట్టం అమలు తీరుతెన్నుల గురించి కేంద్ర బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అలాగే పలు సలహాలు, సూచనలు చేశారు. రేషన్‌ దుకాణాల ద్వారా కార్డుదారులకు బియ్యం సరుకులు అందుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు నేరుగా జమ్మలమడుగు చౌకదుకాణాల వద్దకు వెళ్లి పరిశీలించినట్లు వారు వివరించారు. కార్యక్రమంలో జేసీ ధర్మచంద్రారెడ్డి, పౌర సరఫరాల శాఖాధికారులు, తూనికలు, కొలతల శాఖ, ఫుడ్‌ సేప్టీ అధికారులతో పాటు డీలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T04:56:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising