ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించండి

ABN, First Publish Date - 2021-10-30T04:56:23+05:30

పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రతిఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని స్టెప్‌ సీఈవో రామచంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్‌ మహాత్సవంలో భాగంగా రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ విజయవాడ వారి ఆదేశాల మేరకు స్టెప్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక డీఎస్‌ఏ మైదాన పరిసరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(మారుతీనగర్‌), అక్టోబరు 29: పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రతిఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని స్టెప్‌ సీఈవో రామచంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్‌ మహాత్సవంలో భాగంగా రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ విజయవాడ వారి ఆదేశాల మేరకు స్టెప్‌ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక డీఎస్‌ఏ మైదాన పరిసరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు. ఆయన మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండి ఉంటే పర్యావరణం పాడవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర యూత్‌ ఆఫీసర్‌ మణికంఠ, డీఎస్‌ఏ చీఫ్‌కోచ్‌ బాషామోహిద్దీన్‌, శాప్‌ బోర్డు, యూత్‌ క్లబ్‌ సభ్యులు, క్రీడా కోచ్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T04:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising