ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంటపొలాలకు ముప్పుగా మారిన వరదకాలువ నీరు

ABN, First Publish Date - 2021-10-18T05:21:03+05:30

కుందూ-పెన్నా అను సంధాన వరద కాలువ నీటితో పంట పొలాలకు ముప్పు ఏర్పడింది.

పంటపొలాల్లోకి వస్తున్న వరద కాలువ నీటిని పరిశీలిస్తున్న దళిత నేత ఎల్లయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌, అక్టోబరు 17: కుందూ-పెన్నా అను సంధాన వరద కాలువ నీటితో పంట పొలాలకు ముప్పు ఏర్పడింది. కాలువ కట్టకు వేసిన మట్టికట్టలను అక్రమా ర్కులు ట్రాక్టర్లతో తరలించటం వల్ల కాలువకు గండి పడి నీరంతా పంటపొలాల్లోకి చేరి నష్టంవాటిల్లుతోందని పలు వురు రైతులు వాపోతున్నారు. ఆదివారం రాజుపాళెం మండలం చిన్నశెట్టిపల్లె గ్రామ పొలంలో దళిత రైతు సుబ్బమ్మ పొలంలో వరదకాలువ నీటివల్ల మినుముపంట దెబ్బతిన్న విషయాన్ని దళిత సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య మాదిగ పరిశీలించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ వరదకాలువ పూర్తి కాకపోవడం వల్ల కాలు వలోకి ఎగువ నుంచి వచ్చే వర్షం నీరు కిందికి వెళ్ళె మా ర్గంలేక నీరంతా పొలాల్లోకి వెళ్లి పంటలను ముంచు తోందని వాపోయారు. ఇరిగేషన్‌ అధికారులు ఆప్రాంతం లో పర్యటించి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రెవెన్యూ, అగ్రికల్చర్‌ అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు.

Updated Date - 2021-10-18T05:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising