ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-12-03T04:50:11+05:30

అప్పుల బాధ తటు ్టకోలేక బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు సజ్జల పెద్ద వెంకటసుబ్బారెడ్డి (70) గురువారం ఉదయం మృతి చెందాడు.

సజ్జల పెద్ద వెంకటసుబ్బారెడ్డి (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చికిత్స పొందుతూ మృతి


పులివెందుల టౌన్‌, డిసెంబరు 2: అప్పుల బాధ తటు ్టకోలేక బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు సజ్జల పెద్ద వెంకటసుబ్బారెడ్డి (70) గురువారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు... తొండూరు మండలం తేలూరు వాసి సజ్జల పెద్ద వెంకట సుబ్బారెడ్డి సాగుచేసిన పంటలు చేతికం దక తీవ్రంగా నష్టపోయాడు. సాగుకోసం దాదాపు రూ.15 లక్షలు అప్పులు అయ్యాయని, అప్పు కట్టే పరి స్థితి లేకపోవడంతో మన స్థాపంతో బుధవారం సాయం త్రం 6గంటలకు గుళికలు మింగారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికి త్సకు కడప రిమ్స్‌కు తరలించారు. గురువారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య అమూల్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. 


 

Updated Date - 2021-12-03T04:50:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising