ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేలిన ఫ్లైయాష్‌ ట్యాంకర్‌

ABN, First Publish Date - 2021-12-08T04:59:53+05:30

మైలరవం మండల పరిధిలోని దాల్మియా పరిశ్రమలో మంగళవారం సాయంత్రం ఫ్లైయాష్‌ ట్యాంకర్‌కు లోడ్‌ నింపుతుండగా ప్రమాదవశాత్తు ట్యాంకర్‌ పేలింది.

దాల్మియాలో ఫ్లైయాష్‌ ట్యాంకర్‌ పేలిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తృటిలో తప్పిన ప్రమాదం


మైలవరం, డిసెంబరు 7: మైలరవం మండల పరిధిలోని దాల్మియా పరిశ్రమలో  మంగళవారం సాయంత్రం ఫ్లైయాష్‌ ట్యాంకర్‌కు లోడ్‌ నింపుతుండగా ప్రమాదవశాత్తు ట్యాంకర్‌ పేలింది. ఆ సమయంలో కార్మికులు ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ధర్మల్‌, నెల్లూరు నుంచి దాల్మియా పరిశ్రమకు ఫ్లైయాష్‌ కోసం ట్యాంకర్లు వస్తుంటాయి. ఇలా వచ్చిన వాటిలో ఒకటి ఒక్కసారిగా పేలడంతో ట్యాంకర్‌ డోర్‌లు స్టోర్‌ యార్డు సమీపంలో ఎగిరి పడ్డాయి. ఆ సమయంలో డ్రైవర్‌ గాలి నింపే ప్రాంతంలో, కార్మికులు దూరంగా పనులు చేసుకుంటూ ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదు. కానీ ట్యాంకర్‌ పేలడంతో కార్మికులందరూ ఆందోళనకు గురయ్యారు. 

Updated Date - 2021-12-08T04:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising