ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి

ABN, First Publish Date - 2021-04-11T04:38:48+05:30

ప్రస్తుతం కరోనా రెండో దశ తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని డీఎస్పీ వాసుదేవన్‌, రాయచోటి రూరల్‌ సీఐ లింగప్ప తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుండుపల్లె, ఏప్రిల్‌10: ప్రస్తుతం కరోనా రెండో దశ తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని డీఎస్పీ వాసుదేవన్‌, రాయచోటి రూరల్‌ సీఐ లింగప్ప తెలిపారు. శనివారం స్థానిక కూడలి వద్ద అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి నుంచి బయటకు వచ్చేసమయంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని తెలిపారు. అలాగే శానిటైజర్లు వాడుతూ ఉండాలన్నారు. భౌతిక దూరాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ భక్తవత్సలం, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T04:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising