ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సహాయం పొందొచ్చు

ABN, First Publish Date - 2021-10-26T05:00:52+05:30

ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సాయం పొం దొచ్చని కడప సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవా సహకారం సంస్థ జిల్లా కార్యదర్శి కె.కవిత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్‌ సివిల్‌ జడ్జి కవిత

చెన్నూరు, అక్టోబరు 25 : ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సాయం పొం దొచ్చని కడప సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవా సహకారం సంస్థ జిల్లా కార్యదర్శి కె.కవిత అన్నారు. మండలంలోని కొండపేటబలసింగాయపల్లె, కనుపర్తి, కైలాసగిరికోన, చిన్నమాసుపల్లె, శేషయ్యగారిపల్లె, రామాపురం దౌలతాపురంలతో పాటు చె న్నూరు మండల సమాఖ్య భవనంలో సమావేశమై ప్రజలతో మా ట్లాడారు. చిన్న చిన్న సమస్యలకు కోర్టులకు వెళితే సమయం, డ బ్బు వృథా అవుతుందని, ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. న్యాయ సేవా సంస్థనే ప్రతి ఇంటికి తిరిగి న్యాయపరంగా ఉచిత సలహాలను అందవించారు. అనంతరం ఇంటింటా ఉచిత న్యాయ సలహాలకు సంబంధించి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డి, కడప మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జీఎన్‌.భాస్కర్‌రెడ్డి, పీఎల్‌వీలు అరుణకుమారి, దసరదరామరెడ్డి,  శివశంకర్‌, వన్‌స్టా్‌ప సెంటర్‌ అశ్విని పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-26T05:00:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising