ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి విద్యార్థి ఇష్టపడి చదవాలి

ABN, First Publish Date - 2021-01-27T04:58:00+05:30

విద్యార్థి దశ నుంచే పాఠ్యాంశాలను ఇష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని శిక్షణ పొందుతున్న ఐఏఎస్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న ఐఏఎస్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెండ్లిమర్రి, జనవరి 26: విద్యార్థి దశ నుంచే పాఠ్యాంశాలను ఇష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని శిక్షణ  పొందుతున్న ఐఏఎస్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నందిమండలం జడ్పీ హైస్కూల్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై జెండా వందనం చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే కష్టపడి లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలన్నారు. అందకు అవసరమైన వార్త పత్రికలు, పుస్తక పఠనం అవసరమన్నారు. సోషల్‌ మీడియా, టెక్నాలజీని అవసరమైన మేరకే మంచికి ఉపయోగించుకోవాలన్నారు. అనంతరం రాహుల్‌కుమార్‌రెడ్డి దంపతులను ఉపాధ్యాయ బృందం సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టరు కళావతి, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, వేణు, శ్రీహరి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T04:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising