ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాచ్చెరువును పరిశీలించిన ఈఈ

ABN, First Publish Date - 2021-03-25T04:28:05+05:30

మండలంలోని రాచ్చెరువు, వెలిగొండ ప్రాజెక్టును ఈఈ చిన్నబాబు పరిశీలించారు.

రాచ్చెరువును పరిశీలిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు ఈఈ చిన్నబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలసపాడు, మార్చి 24: మండలంలోని రాచ్చెరువు, వెలిగొండ ప్రాజెక్టును ఈఈ చిన్నబాబు పరిశీలించారు. స్థానిక నేతలు సూదా రామక్రిష్ణారెడ్డి, మాధవరెడ్డి ఉన్నతాధికారులకు సమస్యను వివరించడంతో ఆయన ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఈఈతో మాట్లాడుతూ కేవలం రెండు గ్రామాలు ప్రాజెక్టులో ముంపునకు గురైతే దాదాపు 6 నుంచి 8 టీఎంసీల నీరు నిల్వ ఉండే అవకాశం ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా రాచ్చెరువుకు కాల్వ కూడా వస్తుందని, రాచ్చెరువును ప్రాజెక్టు చేస్తే బద్వేలు నియోజకవర్గంలో గొలుసు కట్టు చెరువులకే కాకుండా నెల్లూరు జిల్లాకు కూడా నీరు వెళ్లే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు గురివిరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, నారాయణ, మాజీ జడ్పీటీసీ సుదర్శనం పాల్గొన్నారు.

Updated Date - 2021-03-25T04:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising