ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్తుపదార్థాల జోలికి వెళ్లవద్దు

ABN, First Publish Date - 2021-10-26T04:55:07+05:30

యువత మత్తుపదార్థాల జోలికి వెళ్లవద్దని పులివెందుల జేఎన్టీయూ వైస్‌ ప్రిన్సిపల్‌ జీవీ సుబ్బారెడ్డి, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సీఐ ఎస్‌ రామాంజనేయులు, సీఎ్‌సఈ విభాగాధిపతి సరితలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల రూరల్‌, అక్టోబరు 25: యువత మత్తుపదార్థాల జోలికి వెళ్లవద్దని పులివెందుల జేఎన్టీయూ వైస్‌ ప్రిన్సిపల్‌  జీవీ సుబ్బారెడ్డి, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సీఐ ఎస్‌ రామాంజనేయులు, సీఎ్‌సఈ విభాగాధిపతి సరితలు తెలిపారు. సోమవారం స్థానిక జేఎన్టీయూ కళాశాలలో మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం - అనర్థాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తుపదార్థాల వలన యువత భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. సరదాగా మొదలయ్యే ఈ అలవాటుతో చివరికి బానిస అవుతారన్నారు. డ్రగ్స్‌ కోసం నేరాలు చేసేందుకు కూడా వెనుకాడరన్నారు.  కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T04:55:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising