ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీ కేంద్రానికి ఫర్నీచర్‌ వితరణ

ABN, First Publish Date - 2021-07-30T05:00:56+05:30

మండల పరిధిలోని చిన్నకొమెర్ల ఎస్సీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రానికి దాల్మియా అధికారులు పిల్లలకు అవసరమయ్యే ఫర్నీచర్‌ను గురువారం వితరణ చేసినట్లు ఐసీడీఎస్‌ సీడీపీవో ముంతాజ్‌ బేగం, మండల ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ గౌసియాబి తెలిపారు.

ఫర్నీచర్‌ను అందిస్తున్న దాల్మియా అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, జూలై 29 : మండల పరిధిలోని చిన్నకొమెర్ల ఎస్సీ కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రానికి దాల్మియా అధికారులు పిల్లలకు అవసరమయ్యే ఫర్నీచర్‌ను గురువారం వితరణ చేసినట్లు ఐసీడీఎస్‌  సీడీపీవో ముంతాజ్‌ బేగం, మండల ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ గౌసియాబి తెలిపారు. పిల్లలకు అవసరమయ్యే కుర్చీలు, టీవీ, ప్లేట్లు, గ్లాసులు, తదితర వస్తువులను అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్ర మంలో దాల్మియా అధికారులు  రామరాజు, చార్లెస్‌ ఆల్విన్‌, సిబ్బంది శ్రీనివాసులు, రాజే్‌షకుమార్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T05:00:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising