ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలను తనిఖీ చేసిన డిప్యూటీ డీఈఓ

ABN, First Publish Date - 2021-09-08T04:47:15+05:30

అట్లూరు సహా సోమేశ్వరపురంలోని జిల్లా పరిష త్తు ఉన్నత పాఠశాలలు, ఎంఆర్‌సీలను కడప డివిజన్‌ డిప్యూటీ డీఈఓ నా గేశ్వరరావు ఆకస్మిక తని ఖీ చేశారు.

అట్లూరు జరుగుతున్న నాడు - నేడు పనులను పరిశీలిస్తున్న డిప్యూటీ డిఈఓ నాగేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అట్లూరు, సెప్టెంబరు 7: అట్లూరు సహా సోమేశ్వరపురంలోని జిల్లా పరిష త్తు ఉన్నత పాఠశాలలు, ఎంఆర్‌సీలను కడప డివిజన్‌ డిప్యూటీ డీఈఓ నా గేశ్వరరావు ఆకస్మిక తని ఖీ చేశారు. ఆయా పాఠశాలల రికార్డులు, మధ్యా హ్న భోజన పథకాన్ని పరిశీలించారు. నాడు - నేడు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో అట్లూరు ప్రధానోపాధ్యాయులు భాగ్యలక్ష్మి, సోమేశ్వరపురం ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం ధనలక్ష్మి, వ్యాయా మ ఉపాధ్యాయులు రమేష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-08T04:47:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising