ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రబీ సీజన్‌లో పంట నమోదు

ABN, First Publish Date - 2021-01-26T05:31:06+05:30

మండల పరిధిలోని ఉప్ప రపల్లె గ్రామ పంచాయతీలో రబీ సీజన్‌కు సంబందించి ఈ-పంట నమోదు కార్యక్రమం ప్రారంభమైంది.

పంట నమోదు చేస్తున్న విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు రూరల్‌, జనవరి 25:  మండల పరిధిలోని ఉప్ప రపల్లె గ్రామ పంచాయతీలో రబీ సీజన్‌కు సంబందించి ఈ-పంట నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. గ్రామ పంచాయతీ పరిధిలో రైతులు సాగు చేసిన పంటలకు  ఈక్రాప్‌ ద్వారా విలేజ్‌ అగ్రికల్చలర్‌ అసిస్టెంట్‌ హరీంద్ర సోమవారం నమోదు చేశారు. సచివాలయం పరిధిలో రైతుల కు అవసరమైన ఎరువులు, రసాయన మందులు, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు పొందాలంటే  ఈ-పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని పేర్కొన్నారు.  పొలం ఉన్న ప్రతి రైతుకు పంట నమోదు తప్పనిసరిగా ఉండాలన్నారు. పొలంలేనివారు కౌలుకు పంట సాగు చేస్తుంటే కౌలు చేస్తున్న వారి యజమానుల వివరాలు తీసుకొని వచ్చి ఈ-క్రాప్‌ నమో దు చేయించుకోవాలన్నారు. అగ్రికల్చరల్‌ అసిస్టెంట్‌కు తెలి యజేస్తే పంట నమోదు చేస్తారన్నారు. 

Updated Date - 2021-01-26T05:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising