ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంట నష్టం రూ. కోటి 43 లక్షలు

ABN, First Publish Date - 2021-12-08T04:57:18+05:30

వరద తాకిడికి నష్టపోయిన రైతుల జాబితాను, పం ట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపామని వ్యవసాయాధికారి వరహరికుమార్‌ తెలిపారు.

రైతు భరోసా కేంద్రాల వద్ద జాబితాను అందిస్తున్న వ్యవసాయాధికారి వరహరి కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోరుమామిళ్ల, డిసెంబరు 7: వరద తాకిడికి నష్టపోయిన రైతుల జాబితాను, పం ట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపామని వ్యవసాయాధికారి వరహరికుమార్‌ తెలిపారు. పోరుమామిళ్ల మండలంలో 1762 మంది రైతుల వరి ప త్తి, మొదలగు పంటలు సుమారు 2392 ఎకరాలు నష్టపోయయారన్నారు.

ఈ న ష్టం కోటి 43 లక్షలుగా గుర్తించారు. ప్రతి ఒక్కరూ పంట నమోదు ద్వారానే నష్టపరిహారం అందుతుందన్నారు. జావాద్‌ తుఫాన్‌ కారణంగా నవంబరులో పంట పూర్తిగా దెబ్బతిన్నాయని, దీని నమోదులో భాగంగా యూడీపీలో పంటల వివరాలు రైతుల వారీ గా రైతు భరోసా కేంద్ర సహాయకులు ఆధ్వర్యంలో నమోదు చేశామన్నారు. 

Updated Date - 2021-12-08T04:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising