ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 నెలల్లో నూతన వంతెన నిర్మాణం

ABN, First Publish Date - 2021-11-22T05:10:28+05:30

పాపాఘ్ని నదిపై 18 నెలల్లో కొత్త వంతెనను నిర్మించేందుకు అన్ని రకాల ప్రతిపాదనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి తెలిపారు. భారీ వర్షాలకు నీరు పోటెత్తడంతో శనివారం రాత్రి వంతెన కూలింది. దీంతో ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి

కమలాపురం(రూరల్‌), నవంబరు 21: పాపాఘ్ని నదిపై 18 నెలల్లో కొత్త వంతెనను నిర్మించేందుకు అన్ని రకాల ప్రతిపాదనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి తెలిపారు. భారీ వర్షాలకు నీరు పోటెత్తడంతో శనివారం రాత్రి వంతెన కూలింది. దీంతో ఎమ్మెల్యే ఆదివారం పరిశీలించారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నూతన వంతెన నిర్మాణ విషయమై జాతీయ రహదారులకు సంబంధించిన సీఈల దృష్టికి సీఎం జగన్‌ తీసుకెళ్లారని, వారు నిర్మించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. నాయకులు ఉత్తమారెడ్డి, ప్రసాద్‌రెడ్డి, సుబ్బారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, పాల్గొన్నారు.


Updated Date - 2021-11-22T05:10:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising