ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన వేమన పద్య పోటీలు

ABN, First Publish Date - 2021-01-18T05:15:34+05:30

వేమన మహాకవి జ యంతిని పురస్కరించుకుని బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వేమన పద్య పోటీలు ముగిశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప (మారుతీనగర్‌), జనవరి 17 : వేమన మహాకవి జ యంతిని పురస్కరించుకుని బ్రౌన్‌ భాషాపరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వేమన పద్య పోటీలు ముగిశాయి. ఆదివారం 6,7,8తరగతులు విద్యార్థులకు పోటీలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీపీ బ్రౌన్‌ బాషా పరిశోధన కేంద్రం బాధ్యులు మూలమల్లిఖార్జున మాట్లాడుతూ నేటి సమాజానికి వేమన పద్యాల ఆవవ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రతి విద్యార్థీ కనీసం పద్యాలు నేర్చుకుని జీవితానికి అన్వయించు కోవాలన్నారు. కడపకు చెందిన విద్యామందిర్‌ శాంతిని కేతన్‌, మదర్‌ఇండియా, చౌడేశ్వరి, నాగార్జున, సాయిక్రిష్ణ, కేంద్రీయ పాఠశాల విద్యార్థులతో పాటు కమలాపురం, సిద్దవటం తది తర జిల్లాపరిషత్‌ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రం బాధ్యులు పాల్గొన్నారు విజే తలకు ఈనెల 19న భాషా పరిశోధన కేంద్రంలో జరిగే వేమన జయంతి సభలో అందిస్తారన్నారు. 



Updated Date - 2021-01-18T05:15:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising