ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏకాంత ంగా రథోత్సవం

ABN, First Publish Date - 2021-05-17T04:59:26+05:30

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన పుష్పగిరిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కామాక్షి సమేత వైద్యనాధేశ్వర చెన్నకేశవ రథోత్సవం ఏకాంతంగా నిర్వహించారు.

శివపార్వతుల రథోత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వల్లూరు, మే 16: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన పుష్పగిరిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం కామాక్షి  సమేత వైద్యనాధేశ్వర చెన్నకేశవ రథోత్సవం ఏకాంతంగా నిర్వహించారు. అంతకు ముందు వేద పండితులు ప్రాతఃకాల ఆరాధనతో విశేష పూజ, మహా నైవేద్యం, మహా మంగళహారతి నిర్వహించారు. యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, గణపతిపూజ, పుణ్యహవచనం, నిత్య హోమాలతో పాటు ధన్వంతరి, సుదర్శన, నరసింహ హోమాలను విశేషంగా తెచ్చిన ద్రవ్యాలతో   గావించారు. అనంతరం స్వామివారికి రథోత్సవం సందర్భంగా శివపార్వతుల విగ్రహాలను రథంపై, శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవస్వామికి ఆలయంలోనే ఏకాంతంగా ఆస్తానం నిర్వహించారు. కొవిడ్‌ నేపధ్యంలో భాగంగా రథోత్సవం నిర్వహించలేదు. దిగువ శివాలయంలో కూడా ప్రత్యేక పూజలు, హోమాలను నిర్వహించారు.



Updated Date - 2021-05-17T04:59:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising