ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తిపై చీటింగ్‌ కేసు నమోదు

ABN, First Publish Date - 2021-10-21T04:55:33+05:30

కడప నగరానికి చెందిన మచ్చా మురళిపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ నాగభూషణం తెలిపారు. సీఐ వివరాల మేరకు... కడపకు చెందిన మురళి తండ్రికి ముగ్గురు సంతానం. కాగా, మురళి.. మిగతా ఇరువురు సోదరుల పేర్లు కనబర్చకుండా తానొక్కడినే కుమారుడనని రెవె న్యూను తప్పుదారి పట్టించి ఫ్యామిలీ సర్టిఫికెట్‌, ఎంజాయ్‌ మెంట్‌ సర్టిఫికెట్లను తయారు చేయించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(క్రైం), అక్టోబరు 20: కడప నగరానికి చెందిన మచ్చా మురళిపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ నాగభూషణం తెలిపారు. సీఐ వివరాల మేరకు... కడపకు చెందిన మురళి తండ్రికి ముగ్గురు సంతానం. కాగా, మురళి.. మిగతా ఇరువురు సోదరుల పేర్లు కనబర్చకుండా తానొక్కడినే కుమారుడనని రెవె న్యూను తప్పుదారి పట్టించి ఫ్యామిలీ సర్టిఫికెట్‌, ఎంజాయ్‌ మెంట్‌ సర్టిఫికెట్లను తయారు చేయించాడు. అనంతరం తన తండ్రి ఆస్తి అయిన పొలాన్ని ఇతరులకు విక్రయించి నట్లు తెలిపారు. ఈ విషయం కడప తహసీల్దార్‌ శివ రామిరెడ్డి దృష్టికి రాగా, ఆయన ఫిర్యాదు మేరకు చీటింగ్‌ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2021-10-21T04:55:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising