ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు వైవీయూలో క్యాంపస్‌ డ్రైవ్‌

ABN, First Publish Date - 2021-11-06T05:13:03+05:30

వైవీ యూనివర్సిటీ ప్లేస్‌మెంట్‌ సెల్‌, ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సంయుక్త ఆధ్వర ్యంలో ఈనెల 6న యూనివర్సిటీలో క్యాంప్‌స డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు నేషనల్‌ సెల్‌ సంచాలకులు డాక్టర్‌ ఎల్‌వీ రెడి ్డ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(వైవీయూ), నవంబరు 5: వైవీ యూనివర్సిటీ ప్లేస్‌మెంట్‌ సెల్‌, ఏపీ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ సంయుక్త ఆధ్వర ్యంలో ఈనెల 6న యూనివర్సిటీలో క్యాంప్‌స డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు నేషనల్‌ సెల్‌ సంచాలకులు డాక్టర్‌ ఎల్‌వీ రెడి ్డ తెలిపారు. హెరిటోసంస్థలో జూనియర్‌ కెమిస్ట్రీ, సీనియర్‌ ఆఫీసర్స్‌ పోస్టులకు బీఎస్సీ కెమెస్ట్రీ, ఎంఎ్‌సఈ ఆర్గానిక్స్‌, అనలిటికల్‌ కెమిస్ట్రీ చదివిన 2018 నుంచి 2021 సంవత్సరం విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైనవారు అర్హులన్నారు. టెక్నీషియన్‌ పోస్టులకు ఐటీఐ ఫిట్టర్‌, పాలిటెక్నిక్‌ డిప్లమో, మెకానికల్‌ కోర్సుల్లో  2016-2021 సంవత్సరాల్లో ఉత్తీర్ణులు కావాలన్నారు. జూనియర్‌ ఇంజనీరింగ్‌ పోస్టుకు బీటెక్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ 2018-2021 సంవత్సరాల్లో ఉత్తీర్ణులు కావాలని సూచించారు. ఇంటర్వ్యూకు అర్హులైనవారు 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. ప్రతి కేటగిరిలో 50 ఖాళీగా ఉన్నాయని, ఎంపికైనవారు హైదరాబాద్‌, విశాఖపట్నం కేంద్రంగా విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. వైవీయూ క్యాంప్‌సలో ఉదయం 11 గంటలకు ముఖాముఖి ఇంటర్వ్యూలు ఉం టాయన్నారు. అర్హతాపత్రాలతో అభ్యర్థులు హాజరుకావాలని ఆయన సూచించారు.

Updated Date - 2021-11-06T05:13:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising