ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి : ఎస్పీ

ABN, First Publish Date - 2021-12-05T05:03:12+05:30

జిల్లాలోని పోలీసు సిబ్బంది ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి పరిష్కరిస్తామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(క్రైం), డిసెంబరు 4 : జిల్లాలోని పోలీసు సిబ్బంది ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి పరిష్కరిస్తామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. శనివారం సాయంత్రం జిల్లాలోని సివిల్‌, ఏఆర్‌ పోలీసు సిబ్బందితో వారి సమస్యలు తెలుసుకునేందుకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్‌ పరమైన సమస్యలైనా, వ్యక్తిగత, కుటుంబ లేదా సర్వీస్‌ సమస్యలైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పోలీసు సిబ్బంది సమస్యలను ప్రతివారం తెలుసుకుని నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-05T05:03:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising