ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముక్తి రామలింగేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు రద్దు

ABN, First Publish Date - 2021-04-24T04:26:57+05:30

కరోనా వైరస్‌ వేగంగా విస్త రిస్తుండడంతో స్థానిక ముక్తి రామలింగేశ్వరస్వామి ఆల యంలో నిర్వహించాల్సిన వార్షిక బ్రహ్మోత్సవాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, ఏప్రిల్‌ 23: కరోనా వైరస్‌ వేగంగా విస్త రిస్తుండడంతో స్థానిక ముక్తి రామలింగేశ్వరస్వామి ఆల యంలో నిర్వహించాల్సిన వార్షిక బ్రహ్మోత్సవాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు. ఈనెల 25వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు బ్రహ్మోత్సవా లు నిర్వహించాల్సి ఉందని కరోనా వైరస్‌తో భక్తులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వామివారి పల్లకీ సేవలు, వాహనసేవలు, గ్రామోత్సవం, రథోత్సవాన్ని రద్దు చేశామన్నారు. స్వామివారికి ఏకాంతంగా పూజలను  యఽథావిధిగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-04-24T04:26:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising