పర్యాటక క్షేత్రంగా భానుకోట : ఎమ్మెల్సీ
ABN, First Publish Date - 2021-07-05T05:16:46+05:30
భానుకోట శైవ క్షేత్రాన్ని పర్యాటక క్షేత్రంగా మరింత సుం దరీకరణగా తీర్చిదిద్దాలని టీటీడీ ఈఓ జవహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినట్లు ఎమ్మెల్సీ బీటెక్ రవి తెలిపారు.
సింహాద్రిపురం, జూలై 4: భానుకోట శైవ క్షేత్రాన్ని పర్యాటక క్షేత్రంగా మరింత సుం దరీకరణగా తీర్చిదిద్దాలని టీటీడీ ఈఓ జవహర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ళినట్లు ఎమ్మెల్సీ బీటెక్ రవి తెలిపారు. భానుకోట పక్కనే చెరువులో బోటింగ్ ఏర్పాటు, భానుకోట నుంచి మంగపట్నానికి లింక్ రోడ్డు నిర్మాణం చేపడితే కొండాపురం హైవే నుంచి వచ్చే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఆయన జవహర్‌రెడ్డి వివరించారు. సోమేశ్వర ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న జవహర్‌రెడ్డికి కృతజ్ఙతలు తెలియజేశారు.
Updated Date - 2021-07-05T05:16:46+05:30 IST