ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా భద్రావతి, భావన్నారాయణస్వామి వారి కల్యాణం

ABN, First Publish Date - 2021-11-29T05:20:15+05:30

రామేశ ్వరంలోని భద్రావతి, భావన్నారాయణస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభ వంగా కన్నుల పండువగా నిర్వహించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు టౌన్‌, నవంబరు 28:రామేశ ్వరంలోని భద్రావతి, భావన్నారాయణస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణోత్సవాన్ని వైభ వంగా కన్నుల పండువగా నిర్వహించారు. పద్మశాలీయ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మహాశివునికి, భద్రావతి, భావన్నారాయణస్వామి, శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం  వేదికపై స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి కల్యాణం వైభవంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి  రామేశ్వరం పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షుడు మేరువ పెంచలయ్య, వర్కింగ్‌ప్రెసిడెంట్‌ నందం కుమార్‌, కోశాధికారి సురే్‌షబాబు, నందం రామయ్య, మూర్తి,  మేరువప్రసాద్‌, సుందరయ్య, సదానంద, ఆనంద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-11-29T05:20:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising