ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరటి తోట దగ్ధం : రూ.5 లక్షలు నష్టం

ABN, First Publish Date - 2021-03-03T04:36:22+05:30

గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అరటి తోటకు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయి రైతుకు దాదాపు 5 లక్షలు నష్టం వాటిల్లింది.

కాలిపోతున్న అరటి తోట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైదుకూరు రూరల్‌, మార్చి 2 : గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అరటి తోటకు నిప్పంటించడంతో పూర్తిగా కాలిపోయి రైతుకు దాదాపు 5 లక్షలు నష్టం వాటిల్లింది. మండలంలోని తిప్పిరెడ్డిపల్లెలో పోతురాజు పెద్ద వెంకటయ్య అనే రైతు రెండు ఎకరాల్లో అరటి పంటను సాగు చేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో డ్రిప్‌ పైపులతో పాటు పంట పూర్తిగా దగ్ధమైందని, దాదాపు 5 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు రైతు  పేర్కొన్నాడు. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకవచ్చారు. 

Updated Date - 2021-03-03T04:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising