ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలతలలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు

ABN, First Publish Date - 2021-03-01T04:50:03+05:30

జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన పొలతలలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మార్చి 10 నుంచి మూడురోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెండ్లిమర్రి, ఫిబ్రవరి 28: జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన పొలతలలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మార్చి 10 నుంచి మూడురోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈవో మహేశ్వర్‌రెడ్డి, ఆలయ సిబ్బంది పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. కోనేర్లను శుభ్రపరచడంతో పాటు అంగళ్లను పెట్టుకునేందుకు స్థలాలు, అలాగే ఆర్టీసీ బస్సులు నిలిచేందుకు పార్కింగ్‌ స్థలాన్ని గుడి చుట్టూ సీసీ రోడ్లు లాంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం ఉత్సవ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కడప సబ్‌కలెక్టర్‌ పృథ్వీతేజ్‌ అధ్యక్షతన సమీక్ష చేయనున్నారు. ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా ఉత్సవాలు జరిపేందుకు అన్నిశాఖల అధికారుల సమన్వయంతో పూర్తి చేయాలని ఈవో తెలిపారు. 

Updated Date - 2021-03-01T04:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising