ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’

ABN, First Publish Date - 2021-10-26T04:44:12+05:30

మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ప్రిన్సిపాల్‌ సుబ్బలక్ష్మమ్మ తెలిపారు. కోటిరెడ్డి మహిళా డిగ్రీ కళాశాల నుంచి సోమవారం మాదకద్రవ్యాలు, మద్యపానం వలన కలిగే దుష్ఫ్రభావాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీని ప్రారంభిస్తున్న ప్రిన్సిపాల్‌ సుబ్బలక్ష్మమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప(ఎడ్యుకేషన్‌), అక్టోబరు 25 : మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ప్రిన్సిపాల్‌ సుబ్బలక్ష్మమ్మ తెలిపారు. కోటిరెడ్డి మహిళా డిగ్రీ కళాశాల  నుంచి సోమవారం మాదకద్రవ్యాలు, మద్యపానం వలన కలిగే దుష్ఫ్రభావాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన ఆమె మాట్లాడుతూ మద్యపానం అలవాటుగా ప్రారంభమై చివరకు వ్యసనంగా మారుతుందన్నారు. తాగుడుకు అలవాటైన వ్యక్తి పతనం కాక తప్పదన్నారు. తన ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరస్థితులు నెలకొంటాయన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌ డి.విన్నీతేజ, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎల్‌.సుధీర్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T04:44:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising