ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాయతొలుచు పురుగు నివారణకు అగ్నిఅస్త్రం

ABN, First Publish Date - 2021-10-24T05:00:38+05:30

కాయతొలు చు పురుగు నివారణకు అగ్నిఅస్త్రం పిచికారీ చే యాలని ప్రకృతి వ్యవసా య మాస్టర్‌ ట్రైనర్లు మ స్తాన్‌, రామ్మో హన్‌రెడ్డి సూచించారు.

వంగ పంటను పరిశీలిస్తున్న మాస్టర్‌ ట్రైనర్లు మస్తాన్‌, రామ్మోహన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పులివెందుల రూరల్‌, అక్టోబరు 23: కాయతొలు చు పురుగు నివారణకు అగ్నిఅస్త్రం పిచికారీ చే యాలని ప్రకృతి వ్యవసా య మాస్టర్‌ ట్రైనర్లు మ స్తాన్‌, రామ్మో హన్‌రెడ్డి సూచించారు. శనివారం ఉలిమెల్ల రింగురోడ్డు సమీపంలో ప్రకృతి వ్యవ సాయం ద్వారా సాగుచే స్తున్న వంగ, టమోటా తదితర పంటలను పరిశీలించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో టమోటా పం టకు వైరస్‌ సోకే అవకాశం ఉందని, వైరస్‌ నివారణకు పచ్చిపేడ, పసుపు ద్రావ ణం తయారుచేసి పిచికారీ చేయాలని సూచించారు.

వంగ పంటకు ఆశించిన కాయతొలుచు పురుగు నివార ణకు అగ్నిఅస్త్రం పిచికారీ చేయాలన్నారు. పొగాకు కిలో, వెల్లుల్లి పాయలు 500 గ్రాములు, పచ్చిమిర్చి 500గ్రాములు, వేప ఆకులు 5కిలోలు, ఆవుమూత్రం 10లీ టర్లతో అగ్నిఅస్త్రం తయారు చేయవచ్చన్నారు. ఈ మిశ్రమాన్ని పురుగు ఉదృతిని బట్టి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. 


Updated Date - 2021-10-24T05:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising