ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అబ్దుల్‌ కలాం మార్గదర్శకుడు

ABN, First Publish Date - 2021-10-17T05:03:23+05:30

ప్రపంచం గర్వించిన మేధావి భారత అణుశాస్త్ర పితామహుడు, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం బావిఽభారత పౌరులందరికీ మార్గదర్శకుడని ఉపాధ్యాయ సంఘాల సమన్మయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడి ్డ పేర్కొన్నారు.

అబ్దుల్‌ కలాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రొద్దుటూరు అర్బన్‌, అక్టోబరు 16: ప్రపంచం గర్వించిన మేధావి భారత అణుశాస్త్ర పితామహుడు, మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం బావిఽభారత పౌరులందరికీ మార్గదర్శకుడని ఉపాధ్యాయ సంఘాల సమన్మయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడి ్డ పేర్కొన్నారు.శనివారం స్థానిక  ఉపాధ్యాయ సేవాకేంద్రంలో భారత రత్న అబ్దుల్‌కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా కలాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు అంకాల్‌కొండయ్య,ఉపాధ్యక్షుడు సాయికుమార్‌ ,సిపిఎస్‌ క్రమశిక్షణా సంఘం చైర్మెన్‌ జనార్దన్‌ రెడ్డి ,ఉపాధ్యాయులు సుబ్బయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T05:03:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising