ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

15వ ఫైనాన్స్‌ నిధులు విడుదల

ABN, First Publish Date - 2021-07-25T04:45:32+05:30

ప్రభుత్వం మండలానికి 15వ ఫైనాన్స్‌ కింద రూ.1,13,94,035 నిధులు విడుదల చేసినట్లు ఈఓపీఆర్‌డీ మార్తమ్మ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాపాడు, జూలై 24: ప్రభుత్వం మండలానికి 15వ ఫైనాన్స్‌ కింద రూ.1,13,94,035 నిధులు విడుదల చేసినట్లు ఈఓపీఆర్‌డీ మార్తమ్మ పేర్కొన్నారు. మండలంలోని మొత్తం 22 పంచాయతీలకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో గ్రామాల్లో పారిశుధ్యం ప నులు, తాగునీరు కల్పించడం, సీసీ రోడ్ల నిర్మాణం తదితర వాటికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నిధులు వివరాలు ఇలా...


పంచాయతీ     నిధులు 

తప్పెట ఓబాయపల్లె రూ.2,78,111

విశ్వనాథపురం రూ.3,11,154

అల్లాడుపల్లె రూ.4,80,224

అన్నవరం రూ.3,68,980

అయ్యవారిపల్లె రూ.3,30,980

భద్రిపల్లె రూ.5,59,252

చాపాడు రూ.4,67,833

చిన్నగురవలూరు రూ.4,59,297

ఖాదర్‌పల్లె రూ.4,42,500

కుచ్చుపాప రూ.1,98,533

లక్ష్మిపేట రూ.6,67,468

మడూరు రూ.6,01,657

ఎన్‌.ఓబాయపల్లె రూ.9,73,390

నాగులపలె రూ.2,97,937

పల్లవోలు రూ.5,81,281

పెద్దగురవలూరు రూ.5,50,716

రాజువారిపేట రూ.2,64,344

సీతారామపురం రూ.2,80,314

సిద్దారెడ్డిపల్లె రూ.2,88,300

సోమాపురం రూ.6,52,874

వెదురూరు        రూ.10,56,548

చియ్యపాడు      రూ.12,82,342

Updated Date - 2021-07-25T04:45:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising