ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా కేసు: దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి సర్జరీకి అనుమతి

ABN, First Publish Date - 2021-12-29T02:55:52+05:30

పులివెందుల కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగింది. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నార్కో అనాలసిస్ పరీక్షలపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: పులివెందుల కోర్టులో వైఎస్ వివేకా హత్య కేసు విచారణ జరిగింది. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి నార్కో అనాలసిస్ పరీక్షలపై కోర్టులో ఇరుపక్షాల వాదనలు వినిపించారు. శివశంకర్‌రెడ్డి అనారోగ్యానికి సంబంధించి సర్జరీకి కోర్టు అనుమతినిచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. 

Updated Date - 2021-12-29T02:55:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising