ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడపలో దారుణం..అనుమానంతో భార్యను చంపిన భర్త

ABN, First Publish Date - 2021-04-11T13:57:29+05:30

జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య అనుమాన భూతం చిచ్చు పెట్టి హత్యకు దారి తీసింది...గత కొన్ని రోజులుగా తన భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నదే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య అనుమాన భూతం చిచ్చు పెట్టి హత్యకు దారి తీసింది...గత కొన్ని రోజులుగా తన భార్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నదే అనుమానంతో అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన కడపలోని రవీంద్రనగర్‎లో జరిగింది. మహిళను హత్య చేస్తున్న సమయంలో అక్కడున్న మరో మహిళ అడ్డుకోబోయింది. ఆ మహిళపై కూడా కిరాతకంగా కత్తితో దాడి చేసాడు.  దీంతో సదరు మహిళకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సివుంది.

Updated Date - 2021-04-11T13:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising