ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‌జాబ్ లెస్ క్యాలెండర్‌ ప్రకటిస్తే ప్రశ్నించకూడదా?: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-07-17T18:26:31+05:30

సోమవారం సీఎం జగన్ నివాసం ముట్టడికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత రామకృష్ణ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సోమవారం సీఎం జగన్ నివాసం ముట్టడికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత రామకృష్ణ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 లక్షల జాబులు అన్న జగన్...‌జాబ్ లెస్ క్యాలెండర్‌ ప్రకటిస్తే ప్రశ్నించకూడదా? అని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ అని చెప్పింది వాస్తవం కాదా అని నిలదీశారు. ప్రభుత్వ శాఖల్లో 30 శాతం ఖాళీలు ఉన్నాయని ఆర్ధిక శాఖ ప్రకటించిందని గుర్తుచేశారు. ముట్టడికి పిలుపునిస్తే.. రెండు రోజుల ముందు నుంచే హౌస్ అరెస్టులు‌ చేస్తున్నారని తప్పుబట్టారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎక్కువ కాలం ఉద్యమాలను ఆపలేరని రామకృష్ణ హెచ్చరించారు.

Updated Date - 2021-07-17T18:26:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising