ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం: బొలిశెట్టి శ్రీనివాస్

ABN, First Publish Date - 2021-01-14T20:38:45+05:30

ఎలాంటి నోటీసులు లేకుండా అర్థరాత్రి తన ఇంట్లో పోలీసులు సోదాలు చేశారని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాలను ఎస్పీకి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ఎలాంటి నోటీసులు లేకుండా అర్థరాత్రి తన ఇంట్లో పోలీసులు సోదాలు చేశారని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాలను ఎస్పీకి వీడియో కాల్‌లో చూపించడం అమానుషమన్నారు.  ప్రశ్నిస్తే చంపేస్తారా? అని ప్రశ్నించారు. పోలీసులు తన కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. పార్టీలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. 


Updated Date - 2021-01-14T20:38:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising