ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గం నియామకం

ABN, First Publish Date - 2021-08-23T22:12:01+05:30

జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ నియామించారు. జనసేన శ్రేణులకు, నాయకులకు రాజకీయంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ నియామించారు. జనసేన శ్రేణులకు, నాయకులకు రాజకీయంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, కక్ష సాధింపు చర్యలు, కేసులను ఎదుర్కొనేందుకు న్యాయపరంగా అవసరమైన సలహాలు, అండదండల కోసం ప్రత్యేకంగా న్యాయ విభాగాన్ని పవన్  ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో న్యాయవాదులతో లీగల్ సెల్ ప్రకటించారు. ఇప్పటికే లీగల్ సెల్ రాష్ట్ర కమిటీకి ఛైర్మన్‌గా ఈవన సాంబశివ ప్రతాప్ ఎన్నుకున్నారు. తాజాగా వైస్ చైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు జాబితాను విడుదల చేశారు.

Updated Date - 2021-08-23T22:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising