ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ కార్యక్రమాల్లో రేపు పవన్‌కల్యాణ్ బిజీబిజీ

ABN, First Publish Date - 2021-07-06T23:25:21+05:30

జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బుధవారం జరిగే పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బుధవారం జరిగే పార్టీ కార్యక్రమాల్లో బిజీబిజీ ఉండనున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశాలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు కోవిడ్ బారినపడి మృతి చెందినవారికి సంతాపం తెలుపుతారు. 12 గంటలకు జరిగే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. 

Updated Date - 2021-07-06T23:25:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising