ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ క్రైస్తవుడు కాదు: జవహర్‌

ABN, First Publish Date - 2021-12-31T01:45:34+05:30

సీఎం జగన్ క్రైస్తవుడు కాదని మాజీ మంత్రి జవహర్‌ను సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు: సీఎం జగన్ క్రైస్తవుడు కాదని మాజీ మంత్రి జవహర్‌ను సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘ధర్మశాస్త్రాన్ని అనుసరించి రాష్ట్రంలోఎక్కడా పరిపాలన జరగడం లేదు. క్రైస్తవుడినని చెప్పుకుంటూ, పది ఆజ్ఞలు పాటించకుండా క్రైస్తవ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. హిందూ ధర్మశాస్ర్తాన్ని అనుసరించకుండా హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా పరిపాలన జరుగుతోంది. జగన్మోహన రెడ్డి క్రైస్తవుడు కాదని.. క్రైస్తవ సమాజానికి తెలియ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. జగన్ క్రైస్తవ మతోద్దారుకుడిలా ప్రచారం చేస్తున్నాడన్నది సరి కాదు. బైబిలు ప్రకారం ప్రతి క్రైస్తవుడు పది ఆజ్ఞలు పాటించాలి. స్వామి స్వరూపానంద కాళ్లు పట్టుకోవడం, గంగలో మునగడం, కొవ్వూరులో పిండ ప్రదానాలు చేయడం.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని జగన్ క్రైస్తవుడు కాదని క్రైస్తవ సమాజం తెలుసుకోవాలి. వేషదారుడు అయిన వ్యక్తి సమాజానికి చాలా ప్రమాదకారి. ఏ మత ధర్మం మీద జగన్‌కు విశ్వాశం లేదు’’ అని జవహర్ విమర్శించారు.

Updated Date - 2021-12-31T01:45:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising