ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్‌జైల్‌ కానిస్టేబుల్‌కు మెమో జారీ

ABN, First Publish Date - 2021-06-07T22:47:05+05:30

జిల్లాలోని రామచంద్రపురం సబ్‌జైల్‌ కానిస్టేబుల్ జి.రాముకు జైళ్లశాఖ ఉన్నతాధికారులు మెమో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పు గోదావరి జిల్లా: జిల్లాలోని రామచంద్రపురం సబ్‌జైల్‌ కానిస్టేబుల్ జి.రాముకు జైళ్లశాఖ ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు. మూడేళ్ల చిన్నారిపై కంటిచూపు కోల్పోయేలా కానిస్టేబుల్‌ రాము దాడి చేశాడు. ఈ ఘటనపై జైళ్లశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. క్రమశిక్షణ చర్యలో భాగంగా సబ్‌జైల్‌ కానిస్టేబుల్ రాముకు మెమో జారీ చేసినట్లు జైళ్లశాఖ ఉన్నతాధికారి కమలాకర్ తెలిపారు. 

Updated Date - 2021-06-07T22:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising