ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజ్ అక్రమాలపై విచారణ

ABN, First Publish Date - 2021-06-17T00:05:26+05:30

స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ‌లో జరుగుతున్న అక్రమాలపై విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ‌లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరుపాలని హైకోర్టు ఆదేశించింది. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజ్ (SPA)లో అక్రమాలపై వివాదం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలోని అక్రమాలపై జీఎంఎస్‌వీ ప్రసాద్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. ఎస్‌పీఏ డైరెక్టర్‌ అక్రమాలు, అవినీతిపై దర్యాప్తు జరపాల కోరాడు. ఫిర్యాదులపై చర్యలు లేకపోవడంతో హైకోర్టును పిటిషనర్ ప్రసాద్ ఆశ్రయించాడు. సంస్థలో అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్ర విద్యాశాఖను హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2021-06-17T00:05:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising