ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పద్మ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2021-07-08T09:25:49+05:30

గణతంత్ర దినోత్సవం 2022 సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ఠ నైపుణ్యం, ప్రతిభ చూపినవారికి కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ అవార్డులతో సత్కరించనుందని కృషి, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి పీఎ్‌సఆర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గణతంత్ర దినోత్సవం 2022 సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ఠ నైపుణ్యం, ప్రతిభ చూపినవారికి  కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ అవార్డులతో సత్కరించనుందని కృషి, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి పీఎ్‌సఆర్‌ ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన యువత, యువజన సంఘాలు, సేవా సంఘాలు, క్రీడాకారులు.. రికార్డు పూర్వక ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ వారి ప్రతిపాదనలు, సిఫారసులతో ఆన్‌లైన్‌లో ఈనెల 14లోగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పద్మఅవార్డ్సు.జీవోవీ.ఇన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Updated Date - 2021-07-08T09:25:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising