ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిషత్‌ ఎన్నికలపై ఎల్లుండి విచారణ: హైకోర్టు

ABN, First Publish Date - 2021-04-21T10:15:30+05:30

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం (23న) విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం (23న) విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. మంగళవారం కోర్టు ప్రారంభమైన వెంటనే.. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తరఫు న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ స్పందిస్తూ.. పరిషత్‌ వ్యాజ్యాలపై విచారణను కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసిందని.. అయితే కోర్టు ఆదేశాల మేరకు వ్యాజ్యాలు లిస్ట్‌ కాలేదని తెలిపారు. పిటిషన్లపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు స్పందిస్తూ,, శుక్రవారం పిటిషన్లపై విచారణ జరుపుతామన్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. 

Updated Date - 2021-04-21T10:15:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising