ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాల్టిక్‌లో ‘ఇంద్ర-2021’ ..రష్యా నేవీతో కలిసి భారత్‌ విన్యాసాలు

ABN, First Publish Date - 2021-07-31T09:19:15+05:30

రష్యా నేవీతో కలిసి భారత నౌకాదళం బాల్టిక్‌ సముద్రంలో రెండు రోజులు ‘ఇంద్ర నేవీ-2021’ విన్యాసాలు చేసింది. ఇందులో భారత్‌ తరపున ఐఎన్‌ఎస్‌ తబర్‌ పాల్గొనగా, రష్యా నుంచి ఆర్‌ఎఫ్‌ఎస్‌ జిలోనై, ఒడినిత్సోవ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రష్యా నేవీతో కలిసి భారత నౌకాదళం బాల్టిక్‌ సముద్రంలో రెండు రోజులు ‘ఇంద్ర నేవీ-2021’ విన్యాసాలు చేసింది. ఇందులో భారత్‌ తరపున ఐఎన్‌ఎస్‌ తబర్‌ పాల్గొనగా, రష్యా నుంచి ఆర్‌ఎఫ్‌ఎస్‌ జిలోనై, ఒడినిత్సోవ్‌ పాల్గొన్నాయి. దీర్ఘకాలిక వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో 2003 నుంచి ఈ విన్యాసాలు రెండేళ్లకోసారి నిర్వహిస్తున్నట్టు భారత నౌకాదళం తెలిపింది. 

Updated Date - 2021-07-31T09:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising