ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరిగిన ఎండ

ABN, First Publish Date - 2021-01-24T08:33:08+05:30

రాష్ట్రంలో తూర్పుగాలుల ప్రభావంతో పాక్షికంగా మేఘాలు ఆవరించాయి. అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తూర్పుగాలుల ప్రభావంతో పాక్షికంగా మేఘాలు ఆవరించాయి. అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా ఉంది. దీంతో పగటిపూట ఎండ స్వల్పంగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయు. శనివారం నందిగామలో 34 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా తూర్పుగాలుల ప్రభావంతో పొగమంచు కురిసింది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2021-01-24T08:33:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising