ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ మద్యం రవాణా కేసులో మంత్రి జయరాం తమ్ముడి కారు డ్రైవర్ అరెస్ట్

ABN, First Publish Date - 2021-08-16T22:17:47+05:30

ర్నాటక అక్రమ మద్యం రవాణా కేసులో మంత్రి గుమ్మనూరు జయరాం తమ్ముడి కారు డ్రైవర్ అంజిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కర్నాటక అక్రమ మద్యం రవాణా కేసులో మంత్రి గుమ్మనూరు జయరాం తమ్ముడి కారు డ్రైవర్ అంజిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.  ఈ మేరకు ఎస్ఈబీ అధికారులు కారు డ్రైవర్ అంజిని విచారిస్తున్నారు. అధికారుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో కారు డ్రైవర్ అంజితో పాటు మరో ఐదుగురు వైసీపీ నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  వైసీపీ నేతల పేర్లు కూడా బయటకు రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  కాగా పోలీసుల విచారణలో మరికొందరి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విచారణలో మరికొంతమంది పేర్లు ఉండడంతో అధికారులు గోప్యత పాటిస్తున్నారు.


Updated Date - 2021-08-16T22:17:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising