ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతలపై అక్రమంగా కేసులు: పీతల సుజాత

ABN, First Publish Date - 2021-01-21T20:58:15+05:30

రాష్ట్రంలోని టీడీపై నాయకులను జగన్ ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: రాష్ట్రంలోని టీడీపీపై నాయకులను జగన్ ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. గురువారం ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకు   దోషులను ఎందుకు అరెస్టు చేయలేదని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


రామతీర్థం ఘటనలో అసలు దోషులను వదిలేశారని ఆమె పేర్కొన్నారు. టీడీపీకి చెందిన కళా వెంకట్రావు లాంటి నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని సుజాత విమర్శంచారు. టీడీపీ నాయకులపై దాడులు చేయడం, కేసులు పెట్టే బదులు అభివృద్ధిపై దృష్టి సారించాలని  సీఎం జగన్ కు ఆమె సూచించారు.

Updated Date - 2021-01-21T20:58:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising