ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రవీణ్ అమెరికా నుంచి ఎన్ని నిధులు తెచ్చారు? : కళా వెంకట్రావు

ABN, First Publish Date - 2021-01-17T20:14:09+05:30

ప్రవీణ్ చక్రవర్తిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని టీడీపీ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తూతూ మంత్రంగా పాస్టర్ ప్రవీణ్‌పై కేసు పెట్టారా అని నిలదీశారు. పాస్టర్ ప్రవీణ్ అమెరికా నుంచి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. ఆ నిధులతో సంఘ వ్యతిరేకశక్తుల ద్వారా.. ఎన్ని దేవాలయాలపై దాడులు చేయించారని కళా వెంకట్రావు నిలదీశారు. ఏడాది నుంచి వందలాది విగ్రహాల ధ్వంసం జరుగుతుంటే.. ఇప్పటి వరకు డీజీపీ గౌతమ్ సవాంగ్,  సీఎం జగన్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదని కళా వెంకట్రావు ప్రశ్నించారు.

Updated Date - 2021-01-17T20:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising