ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడ: హౌస్ కీపింగ్ వర్కర్స్ ఆందోళన

ABN, First Publish Date - 2021-03-02T22:56:36+05:30

విజయవాడ: నగరంలోని ఆర్ అండ్ బి భవనాల్లో హౌస్ కీపింగ్ వర్కర్స్ ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: నగరంలోని ఆర్ అండ్ బి భవనాల్లో పనిచేసే హౌస్ కీపింగ్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లిండంలేదని నిరసన చేపట్టారు. హౌస్ కీపింగ్ వర్కర్స్ పనులు మానేయడంతో రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలోనూ పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. జీతాలు అడిగితే ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని కాంట్రాక్ట్ యజమాన్యం చెబుతోందని, తాము ఎవరిని అడగాలని ప్రశ్నించారు. తమ సమస్యను సీఎం జగన్ అర్ధం చేసుకుని జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తి  చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ ఇస్తామన్నారని.. ఇంతవరకు ఇవ్వలేదని, నాలుగేళ్లుగా జీతాలు కూడా పెంచలేదని వర్కర్స్ వాపోయారు.

Updated Date - 2021-03-02T22:56:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising