ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌’ సేవలకు సెలవు

ABN, First Publish Date - 2021-05-21T09:48:38+05:30

భారత నౌకాదళంలో 41 ఏళ్లపాటు విశేష సేవలందించిన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌’ శుక్రవారం తన సేవలు విరమించనుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు సేవలు విరమించనున్న యుద్ధనౌక


విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళంలో 41 ఏళ్లపాటు విశేష సేవలందించిన యుద్ధనౌక ‘ఐఎన్‌ఎస్‌ రాజ్‌పుత్‌’ శుక్రవారం తన సేవలు విరమించనుంది. కషిన్‌ క్లాస్‌కు చెందిన ఈ యుద్ధ నౌక రష్యా (ప్రస్తుతం ఉక్రెయిన్‌)లో తయారైంది. 1980లో మే 4న భారత నౌకాదళంలో చేరింది. ఇటు తూర్పు, అటు పశ్చిమ దళంలోనూ సేవలు అందించింది. కెప్టెన్‌ గులాబ్‌ మోహన్‌లాల్‌ హిరానందని దీనికి తొలి కమాండింగ్‌ అధికారి.   విశాఖపట్నం నావల్‌ డాక్‌యార్డులో కొవిడ్‌ నిబంధనల మధ్య శుక్రవారం సాయంత్రం ‘రాజ్‌పుత్‌’ను డీకమిషనింగ్‌ చేయనున్నారు. 

Updated Date - 2021-05-21T09:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising