ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జస్టిస్‌ కనగరాజు నియామకాన్ని సస్పెండ్ చేసిన హైకోర్టు

ABN, First Publish Date - 2021-09-16T22:11:35+05:30

జస్టిస్‌ కనగరాజు నియామకాన్ని ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. పోలీస్‌ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ కనగరాజు నియామకాన్ని.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జస్టిస్‌ కనగరాజు నియామకాన్ని ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. పోలీస్‌ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా జస్టిస్ కనగరాజు నియామకాన్ని.. న్యాయవాది పారా కిషోర్ హైకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా జీవో జారీ చేశారని హైకోర్టు సస్పెండ్ చేసింది. కనగరాజు నియామకం చెల్లదని న్యాయస్థానం ప్రాథమికంగా అభిప్రాయపడింది. పిటిషనర్ తరపు వాదనలు న్యాయవాది ఇంద్రనీల్ బాబు వినిపించారు. ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ కనగరాజు ఏపీ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-09-16T22:11:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising