ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిలకలూరిపేటలో ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా

ABN, First Publish Date - 2021-03-09T21:20:41+05:30

గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో జరిగే మున్సిపల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో జరిగే మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. అయితే ఎన్నికల ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేపు యథావిధిగా ఎన్నికలు జరుగనున్నాయి. పసుమర్రు, గణపవరాన్ని చిలకలూరిపేట పురపాలకలో కలుపడంపై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను ఈ నెల 15, 16కు  హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-03-09T21:20:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising